Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో ఈ నెల 11 నుంచి స్పెషల్ టెట్ పరీక్షలు

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 3:43 PM గుంటూరుGeneral
గుంటూరులో ఈ నెల 11 నుంచి స్పెషల్ టెట్ పరీక్షలు - Udayam
ఆంధ్రప్రదేశ్ స్పెషల్ టెట్‌ను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. ఈ నెల 11 నుంచి 15 వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో 6 కేంద్రాల్లో 3,398 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 154 మంది దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించి, విద్యుత్, తాగునీరు, వైద్య సహాయం, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...