Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 13, 2026 6:45 PM గుంటూరుGeneral
గుంటూరులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం - Udayam
గుంటూరు ఏసీ కాలేజ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు వయస్సు సుమారు 35 సంవత్సరములు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీ నందు భద్రపరిచి కేసు నమోదు చేశారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు ఇన్‌స్పెక్టర్ నగరంపాలెం 8688831336, సబ్ ఇన్‌స్పెక్టర్ 8688831340, నగరంపాలెం పీఎస్ 9154880585 నంబర్‌లను సంప్రదించాలన్నారు.

Comments

G
Loading comments...