Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో ‘చెకుముకి సైన్స్ సంబరాలు’

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 11, 2026 12:25 PM గుంటూరుGeneral
జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బ్రాడీపేట యూటీఎఫ్ కార్యాలయంలో శుక్రవారం 'చెకుముకి సైన్స్ సంబరాలు' నిర్వహించగా 200 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, ప్రశ్నించే మనస్తత్వాన్ని పెంచేందుకే ఈ కార్యక్రమని జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. సెప్టెంబర్ 27న జిల్లా స్థాయి, నవంబర్‌లో రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయని వెల్లడించారు.

Comments

G
Loading comments...