Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో 62,790 మందికి ఓటర్ నోటీసులు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 12, 2026 8:04 PM గుంటూరుGeneral
గుంటూరులో 62,790 మందికి ఓటర్ నోటీసులు - Udayam
SIR’ సవరణలో భాగంగా గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేని 62,790 మందికి నోటీసులు జారీ చేయనున్నట్లు తూర్పు ఈఆర్వో, కమిషనర్ కె.మయూర్ అశోక్ వెల్లడించారు. ఇందులో తూర్పు నియోజకవర్గంలో 32,768 మందికి, పశ్చిమంలో 30,022 మందికి నోటీసులు అందిస్తామన్నారు. జాబితాలో పేరు లేని అర్హులు ఫారం-6తో డిక్లరేషన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...