వార్తలకు తిరిగి వెళ్లండి

వాయు కాలుష్య నియంత్రణలో గుంటూరు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. కేంద్ర ప్రభుత్వం అందించే ‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ్’ పురస్కారానికి ఎంపికైంది. ఈ నెల 7న ఢిల్లీలో అవార్డు ప్రదాన కార్యక్రమం జరగనుంది.
కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ చేతుల మీదుగా జిల్లా అధికారులు అవార్డు స్వీకరించనునన్నట్లు సమాచారం.
Comments
Loading comments...

