వార్తలకు తిరిగి వెళ్లండి

ముమ్మిడివరం మండలం అనాతవరం వద్ద కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ప్రమాదంలో గుంటూరుకు చెందిన మెడికో జయసూర్య(27) మృతి చెందారు.
ప్రమాద సమయంలో ఆయన కారు ఓపెన్ టాప్ నుంచి బయటకు నిలబడి ఉండటంతో తీవ్ర గాయాలపాలయ్యారు. అమలాపురం కిమ్స్‌లో పీజీ విద్యార్థి అయిన ఆయన మరణంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
Comments
Loading comments...

