వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు మిర్చి యార్డుకు మంగళవారం 40 వేల ఏసీ మిర్చి బస్తాలు అమ్మకానికి రాగా, ధరలు స్థిరంగా కొనసాగాయి. మార్కెట్‌లో సీడు రకాల మిర్చి ధర కిలో రూ.160 నుంచి రూ.380 వరకు పలికింది.
తేజా బెస్ట్ రూ.170-227, భేడిగి రకాలు రూ.170-380, నాటు 334 రూ.180-275, సూపర్‌టెన్ రూ.180-285, తాలు రకాలు రూ.120-160 వరకు విక్రయమయ్యాయి. రాబోయే రోజుల్లో మిర్చి ధరలు మరింత పెరుగుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

