Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా సత్యనారాయణరాజు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 07, 2026 12:58 PM గుంటూరుGeneral
గుంటూరు టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా సత్యనారాయణరాజు - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల కోసం టీడీపీ అధిష్ఠానం రాష్ట్రంలోని 28 జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించింది. గుంటూరు జిల్లాకు ఎంవీ సత్యనారాయణరాజు, పల్నాడుకు కొనకళ్ల నారాయణ, బాపట్లకు జంగా కృష్ణమూర్తిలను నియమించింది. సీనియర్లకే అభ్యర్థుల ఎంపిక, మిత్రపక్షాలతో సమన్వయం, ప్రచార బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Comments

G
Loading comments...