వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో గుంటూరులో అనిశ్చితి నెలకొంది. పరిసర గ్రామాలను కలిపి 76 డివిజన్లతో ఎన్నికలు జరపాలని నేతలు చూస్తుండగా, ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు కోర్టును ఆశ్రయించారు.
దీంతో పాత విధానంలోనే 57 డివిజన్లతో ఎన్నికలు జరుగుతాయని కొందరు భావిస్తుండగా, న్యాయపరమైన వివాదాల వల్ల అసలు ఎన్నికలే ఉండకపోవచ్చని మరికొందరు చర్చించుకుంటున్నారు.
Comments
Loading comments...

