Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు సిటీ కార్పొరేషన్‌లో ఏసీబీ విచారణ: CPI

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 25, 2026 4:01 PM గుంటూరుGeneral
గుంటూరు సిటీ కార్పొరేషన్‌లో ఏసీబీ విచారణ: CPI - Udayam
గుంటూరు నగరపాలక సంస్థలో జరుగుతున్న ఏసీబీ విచారణను నిష్పక్షపాతంగా నిర్వహించి, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని CPI నగర కార్యదర్శి అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు. మరోవైపు కేంద్ర ప్రజావ్యతిరేక విధానాలపై నిరసనగా సెప్టెంబర్ 1న ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో జరిగే సీపీఐ బహిరంగ సభకు గుంటూరు నుంచి భారీగా తరలివెళ్తున్నట్లు చెప్పారు.

Comments

G
Loading comments...