Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు రైతుబజార్‌లో నేటి కూరగాయల ధరలు

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 11:41 AM గుంటూరుGeneral
గుంటూరు రైతుబజార్‌లో నేటి కూరగాయల ధరలు - Udayam
గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని రైతుబజార్‌లో మంగళవారం కూరగాయల ధరలను ఈవో స్వప్న వెల్లడించారు. టమాట రూ.30, వంకాయ రూ.28, బెండ రూ.21, పచ్చిమిర్చి రూ.27, కాకరకాయ రూ.35, బీరకాయ రూ.24, కాలీఫ్లవర్ రూ.38, క్యాబేజీ రూ.24, దొండకాయ రూ.35, బంగాళాదుంప రూ.23, గోరుచిక్కుడు రూ.51, ఫ్రెంచ్ బీన్స్ రూ.50, క్యాప్సికమ్ రూ.45, కొత్తిమీర రూ.25గా ఉన్నాయి.

Comments

G
Loading comments...