వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న రైతుబజార్లోలో మంగళవారం కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయని ఈవో స్వప్న తెలిపారు.
టమాట రూ.30, వంకాయ రూ.28, బెండకాయ రూ.21, పచ్చిమిర్చి రూ.27, కాకరకాయ రూ.35, బీరకాయ రూ.24, క్యాలీఫ్లవర్ రూ.38, క్యాబేజీ రూ.24, దొండకాయ రూ.35, బంగాళాదుంప రూ.23, గోరుచిక్కుడు రూ.51, ఫ్రెంచ్ బీన్స్ రూ.50, క్యాప్సికమ్ రూ.45, కొత్తిమీర రూ.25గా ఉన్నాయని తెలిపారు.
Comments
Loading comments...

