వార్తలకు తిరిగి వెళ్లండి
గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని సమస్యలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గళ్లా మాధవి అన్నారు.
శ్రీనివాసరావుపేట, సంపత్‌నగర్, నల్లచెరువుల్లో రూ.13 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు గురువారం ఆమె శంకుస్థాపన చేశారు. స్థానికులు కోరిన పారిశుధ్యం, వీధిదీపాల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...

