వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు పశ్చిమ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి మహిళా గ్రీవెన్స్ నిర్వహించి, మహిళల నుంచి అర్జీలు స్వీకరించారు. చిట్టీలు, అప్పుల పేరుతో జరుగుతున్న ఆర్థిక మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రోడ్లు, డ్రైనేజీలు, ఉపాధి అవకాశాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఆర్థిక మోసాల బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Comments
Loading comments...

