Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు పోలీస్ స్టేషన్లు ఏటీఎంగా మారాయి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 07, 2026 8:51 PM గుంటూరుGeneral
గుంటూరు జిల్లాలోని పోలీస్ స్టేషన్లు ప్రజా రక్షణ విడిచి ఏటీఎంగా మారిపోయాయని దళిత నేత వినయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గోపి అనే వ్యక్తి మరణించడానికి పోలీసుల కస్టోడియల్ టార్చరే కారణమని ఆరోపిస్తూ ఆయన సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయ గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఉన్నత న్యాయస్థానంతో సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...