వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు ప్రవేశ స్వాగత ద్వారాల వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని జీఎంసీ కమిషనర్ కె. మయూర్ అశోక్ సూచించారు. సాసా కార్యక్రమంలో భాగంగా హెడ్ వాటర్ వర్క్స్ నుంచి జాతీయ రహదారి వరకు శనివారం చేపట్టిన పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.
ఫ్లైఓవర్ గోడలకు ఆకర్షణీయమైన రంగులు వేయాలని, పరిసరాల్లో పచ్చదనాన్ని పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
Comments
Loading comments...

