Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు మూడు వంతెనల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 12, 2026 11:37 AM గుంటూరుGeneral
గుంటూరు మూడు వంతెనల వద్ద శనివారం ఉదయం నుంచి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణం, శ్యామలా నగర్ రైల్వే గేట్ మరమ్మతుల వల్ల రాకపోకలు మళ్లించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు లేకపోవడంతో పరిస్థితి జటిలమై, ఉద్యోగులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Comments

G
Loading comments...