Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు జీజీహెచ్‌లో ఉచితంగా మోకళ్ల ఆపరేషన్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 13, 2026 12:33 PM గుంటూరుGeneral
గుంటూరు జీజీహెచ్‌లో ఉచితంగా మోకళ్ల ఆపరేషన్ - Udayam
గుంటూరు జనరల్ హాస్పిటల్‌లో మోకాళ్ల కీళ్లు మార్పిడి ఆపరేషన్ ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదేళ్ల కాలంలో మోకాళ్ల కీళ్ల ఆపరేషన్ చేయించుకున్న రోగులతో సమావేశం నిర్వహించారు. ఇంకో వంద మంది నిరుపేద రోగులకు మోళ్ల కీళ్లు మార్పిడి ఆపరేషన్లు చేసేందుకు రూ. కోటి విలువైన ఇంప్లాంట్లు అందించనున్నట్లు ఉన్నతి ఫౌండేషన్ ఛైర్మన్ సాయి భాస్కర్ రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...