వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు నగరపాలక సంస్థ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)కు 49 ఫిర్యాదులు వచ్చాయి. అత్యధికంగా ఇంజినీరింగ్‌కు 21, పట్టణ ప్రణాళికకు 11, రెవెన్యూ విభాగానికి 9 ఫిర్యాదులు అందాయి.
సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను కమిషనర్ అశోక్ ఆదేశిస్తూ, గడువులోగా పరిష్కరించకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

