Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు జడ్పీ చివరి సర్వసభ్య సమావేశానికి సన్నాహాలు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 10, 2026 1:31 PM గుంటూరుGeneral
గుంటూరు జడ్పీ చివరి సర్వసభ్య సమావేశానికి సన్నాహాలు - Udayam
గుంటూరు విద్యానగర్‌లోని స్టెమ్ స్కూల్‌లో సెప్టెంబర్ 11, 12 తేదీల్లో జాతీయ ఐసీఎస్ఈ బాలికల త్రో బాల్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల బ్రోచర్‌ను ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల నుంచి దాదాపు 500 మంది క్రీడాకారిణులు ఈ పోటీల్లో పాల్గొంటారని ప్రిన్సిపల్ కె.జ్యోతిరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ వైస్ ప్రిన్సిపాల్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. క్రీడాకారులకు అన్ని ఏర్పాట్లు చేశారు.

Comments

G
Loading comments...