Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు హెచ్‌ఎం దరియావలికి 'భారత్ గురురత్న' పురస్కారం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 06, 2026 6:44 PM గుంటూరుGeneral
గుంటూరు హెచ్‌ఎం దరియావలికి 'భారత్ గురురత్న' పురస్కారం - Udayam
గుంటూరు నల్లచెరువు మున్సిపల్ స్కూల్ హెచ్‌ఎం దరియావలికి 'భారత్ గురురత్న అవార్డు-2026' వరించింది. ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును స్వీకరించారు. బొమ్మల ద్వారా వినూత్న బోధనలు అందిస్తున్నందుకు గాను ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేశారు.

Comments

G
Loading comments...