Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు గ్రంథాలయంలో ఎస్.ఆర్. రంగనాథన్ జయంతి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 12, 2026 3:26 PM గుంటూరుGeneral
గుంటూరు గ్రంథాలయంలో ఎస్.ఆర్. రంగనాథన్ జయంతి - Udayam
లైబ్రేరియన్స్ డే సందర్భంగా గుంటూరు నగరంలోని ఏటుకూరు శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయ పితామహుడు ఎస్.ఆర్. రంగనాథన్ 134వ జయంతి వేడుకలు బుధవారం నిర్వహించారు. గ్రంథాలయాధికారి టీ. గిరిధర్ కుమార్ ఆధ్వర్యంలో రంగనాథన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రంథాలయ రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.

Comments

G
Loading comments...