వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు ఛానల్ విస్తరణ భూసేకరణ పరిహారం చెల్లింపుల్లో మరో ముందడుగు పడిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. 4వ విడతలో 51 మంది రైతులకు సంబంధించి రూ. 17.09 కోట్ల విలువైన 5 CFMS బిల్లులు సిద్ధమైనట్లు చెప్పారు.
ఇవి గారపాడు, ప్రత్తిపాడు, మల్లాయపాలెం, కొండేపాడు, రావిపాడు గ్రామాల రైతులకు చెందుతాయని, మిగిలిన రూ. 14 కోట్లు త్వరలోనే అందిస్తామన్నారు.
Comments
Loading comments...

