Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు అభివృద్ధిపై ఎమ్మెల్యే కీలక ప్రకటన

Follow Udayam on Google
Anuroop Oct 29, 2026 11:37 AM గుంటూరుGeneral
గుంటూరు అభివృద్ధిపై ఎమ్మెల్యే కీలక ప్రకటన - Udayam
గుంటూరును అభివృద్ధి పథంలో నడిపించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి తెలిపారు. గురువారం 42వ డివిజన్ అభ్యర్థి తాటిశెట్టి వెంకట ఉత్తేజ్ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ఈ డివిజన్‌లో సమస్యల పరిష్కారానికి యువ నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. గుంటూరును క్లీన్ సిటీతో పాటు స్మార్ట్ నగరంగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.

Comments

G
Loading comments...