వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం గుంటిగంగలో మంగళవారం గంగాభవాని అమ్మవారి ఆలయంలో వరుణ యాగం, హోమాలు నిర్వహించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు పండాలని, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ కార్యక్రమాలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, ఆలయ ఈవో నర్రా నారాయణరెడ్డి, పలువురు అధికారులు, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

