Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతలు గుంతలుగా ఉన్న రోడ్డును బాగుచేయించండి:ప్రయాణికులు

Follow Udayam on Google
hari Aug 08, 2026 6:55 PM రాజన్న సిరిసిల్లGeneral
గుంతలు గుంతలుగా ఉన్న రోడ్డును బాగుచేయించండి:ప్రయాణికులు - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రం నుంచి కొదురుపాక చౌరస్తా వరకు ఉన్న రోడ్డు గుంతల మయంగా మారిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార యంత్రాంగం ప్రత్యేక చొరవ తీసుకొని ప్రమాదాలు జరగకముందే ఈ సమస్యలకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ఓ యువకుడు మాట్లాడి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో శనివారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Comments

G
Loading comments...