Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతలమయంగా సముందర్‌ తండా రహదారి

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 12:28 PM కామరెడ్డిGeneral
గుంతలమయంగా సముందర్‌ తండా రహదారి - Udayam
పెద్దకొడప్గల్‌ మండల కేంద్రం నుంచి సముందర్‌ తండాకు వెళ్లే రహదారిపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఈ మార్గంలో నిత్యం రాకపోకలు సాగించే ఎనిమిది గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతల కారణంగా వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని, ప్రయాణంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి గుంతలను పూడ్చాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...