Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతలమయంగా పచ్చల నడుకుడా–చెంగల్ రహదారి

Follow Udayam on Google
RR REDDY Aug 20, 2026 1:11 PM నిజామాబాద్General
గుంతలమయంగా పచ్చల నడుకుడా–చెంగల్ రహదారి - Udayam
వేల్పూర్ మండలం పచ్చల నడుకుడా గ్రామం నుంచి చెంగల్ వెళ్లే ప్రధాన రహదారి గత కొన్నేళ్లుగా గుంతలమయంగా మారింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ క్షణంలో వాహనం అదుపుతప్పి ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుపై ఏర్పడిన గుంతలకు వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...