వార్తలకు తిరిగి వెళ్లండి

నకరికల్లు మండలం నరసింగపాడు వద్ద గ్యాస్ పైప్‌లైన్ కోసం తవ్విన నకరికల్లు–మాచర్ల రహదారి గుంతలమయంగా మారింది. దీంతో పలు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్, అధికారులపై చర్యలు తీసుకుని, వెంటనే గుంతలను పూడ్చి రోడ్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

