Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతలమయంగా ఖానాపూర్–దిలావర్‌పూర్ రోడ్డు

Follow Udayam on Google
Kiran Oct 29, 2026 11:36 AM నల్గొండGeneral
గుంతలమయంగా ఖానాపూర్–దిలావర్‌పూర్ రోడ్డు - Udayam
ఖానాపూర్–దిలావర్‌పూర్ రహదారిపై పెద్దయ్య గుట్ట నుంచి ఎస్సీ కాలనీ వరకు తారు లేచిపోయి గుంతలు ఏర్పడ్డాయి. వర్షపు నీరు నిలవడంతో గుంతల లోతు తెలియక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. రోడ్డు పక్కన మట్టి కొట్టుకుపోయి ప్రమాదకరంగా మారింది. అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...