వార్తలకు తిరిగి వెళ్లండి

ఏ.కొండూరు మండలంలోని కాకర్ల–వల్లంపట్ల రహదారి అధ్వానంగా మారడంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 500 మంది జనాభా ఉన్న వల్లంపట్ల ప్రజలు నిత్యావసర పనుల కోసం మండల కేంద్రానికి వెళ్లేందుకు ఈ రహదారిపైనే ఆధారపడుతున్నారు.
గుంతల కారణంగా ద్విచక్ర వాహనదారులు, రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పనులపై వెళ్లేవారికీ అవస్థలు తప్పడం లేదు.
Comments
Loading comments...

