Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతలమయంగా జఫర్గడ్‌- తిమ్మాపురం రహదారి

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 12:16 PM జనగామ General
గుంతలమయంగా జఫర్గడ్‌- తిమ్మాపురం రహదారి - Udayam
జఫర్గడ్‌ నుంచి తిమ్మాపురం వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ మార్గంలో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని వాహనదారులు చెబుతున్నారు. వర్షం కురిసినప్పుడు, రాత్రివేళ గుంతలు కనిపించక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...