వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్ పట్టణానికి చెందిన హేమావతి గురువారం కుటుంబ సమస్యల కారణంగా రైలు కిందపడి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. చికిత్స నిమిత్తం ఆమెను గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రిక తరలించారు. మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలిస్తుండగా మార్గం మధ్యలో రాత్రి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై జిఆర్పి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

