వార్తలకు తిరిగి వెళ్లండి
శ్రీశైల జగద్గురు నాగలూటి శివాచార్య మహాస్వాముల వారి 68వ గితారాధన సందర్భంగా పాత గుంతకల్లు లోని శ్రీ బీరప్ప గుడి నుంచి శ్రీశైల సూర్య సింహాసన మఠం వరకు శనివారం భక్తిశ్రద్ధలతో జగద్గురువులు స్వాముల శోభాయాత్ర నిర్వహించనున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
Comments
Loading comments...

