వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు పట్టణములోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో ఈ నెల 6న వరుణ యాగం, వరుణ జపం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో మల్లికార్జున, ధర్మకర్తల మండలి ఛైర్మన్ లోకేంద్ర నాథ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 6న ఉదయం 6 గంటలకు ఈ పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
భక్తులు, రైతులు పెద్దఎత్తున పాల్గొనాలని వాడు విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

