Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా

Follow Udayam on Google
Mohammad Aug 21, 2026 4:49 PM అనంతపురంGeneral
గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా - Udayam
గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆసుపత్రి ఎదుట సిపిఐ, పిడిఎస్ యు, ఏవీఎస్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. సిపిఐ మండల కార్యదర్శి రాము రాయల్ మాట్లాడుతూ.. ఆసుపత్రిలో పేద విద్యార్థులు, ప్రజల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలని వారు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...