వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు హనుమేశ్ నగర్‌లోని మహాత్మాగాంధీ పురపాలక ప్రాథమిక పాఠశాలలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. పాఠశాల పరిసరాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, వాటి వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు.
పాఠశాల భద్రత కోసం వాచ్‌మెన్‌ను కేటాయించి, రాత్రివేళల్లో పోలీసు పెట్రోలింగ్ నిర్వహించాలని కోరారు. ఈ విషయంపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సిబ్బంది తెలిపారు.
Comments
Loading comments...

