వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు మండలం కసాపురం గ్రామ సమీపం వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. కర్నూలు (D) చిప్పగిరి (M) బెల్డోన గ్రామానికి చెందిన దంపతులు చిదానంద (55), రామలింగమ్మ (50) హంద్రీనీవా కాలవలోకి దూకారు. అక్కడున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కాలువలో గాలించగా రామలింగమ్మ మృతదేహం లభ్యమైంది.
చిదానందం మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగతున్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

