Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ సీనియర్ నేత మృతి

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 11:20 AM కృష్ణా జిల్లాGeneral
టీడీపీ సీనియర్ నేత మృతి - Udayam
ఘంటసాల మండల టీడీపీ సీనియర్ నాయకుడు, మార్కెటింగ్ యార్డు కమిటీ మాజీ ఛైర్మన్ తుమ్మల జనార్ధన్‌రావు (బాబు) బుధవారం రాత్రి మృతి చెందారు. కొడాలిలోని ఆయన స్వగృహం నుంచి అంతిమయాత్ర నిర్వహించనున్నట్లు మండల టీడీపీ అధ్యక్షుడు చౌదరిబాబు తెలిపారు. జనార్ధన్‌రావు భౌతికకాయాన్ని ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్ కొనకల నారాయణరావు, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సందర్శించి నివాళులర్పించారు.

Comments

G
Loading comments...