వార్తలకు తిరిగి వెళ్లండి
గుంతకల్లు పాఠశాలలో మధ్యాహ్న భోజన తనిఖీలు
శ్రుతి రెడ్డి Jun 24, 2026 8:55 AM అనంతపురం 4 viewsabout 15 hours ago

గుంతకల్లులోని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ మునిసిపల్ బాయ్స్ స్కూల్లో బుధవారం డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అధికారులు పరిశీలించారు. విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ హరి ప్రసాద్ యాదవ్, ఎంఈఓ సుబ్బరాయుడు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందుతోందని విద్యార్థుల నుంచి వారు తెలుసుకున్నారు. పాఠశాలల్లో భోజన పథకం అమలు తీరును వారు సంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Loading comments...