వార్తలకు తిరిగి వెళ్లండి
గుంతకల్లు రైల్వే ఆంగ్ల మాధ్యమ పాఠశాల ప్రత్యేకతలు

బ్రిటీష్ కాలంలో ప్రారంభమై కొనసాగుతున్న రైల్వే పాఠశాలల్లో గుంతకల్లు ప్రత్యేకత చాటుకుంటోంది. మూతపడే దశ నుంచి బయటపడిన ఈ బడిని రూ.2 కోట్లతో ఆధునికీకరించారు.
ప్రస్తుతం రైల్వేేతర ఉద్యోగుల పిల్లలకు ప్రవేశాలు కల్పిస్తుండగా 620 మంది చదువుతున్నారు. డిజిటల్ తరగతులు, ల్యాబ్‌లతో పాటు జోనల్ స్థాయిలో ఉత్తమ బడిగా నిలుస్తోంది.
Comments
Loading comments...