వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆడిట్ నిర్వహిస్తున్నామని సభ్యులు పోలిరాజు, శివకుమార్ తెలిపారు.
సోమవారం జలుమూరు మండలం గుండువలస ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో హెచ్‌ఎం టి. కృష్ణారావు ఆధ్వర్యంలో ఆడిట్ నిర్వహిస్తున్నామని వివరించారు. దీనిలో భాగంగా పాఠశాలలో ఉన్న మౌలిక వసతులు తదితర అంశాలపై పరిశీలించడం జరుగుతుందని, అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో గ్రామసభ నిర్వహిస్తామన్నారు.
Comments
Loading comments...

