Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుండుమాల్‌లో మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ

Follow Udayam on Google
Kiran Oct 29, 2026 11:35 AM నారాయణపేటGeneral
గుండుమాల్‌లో మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ - Udayam
గుండుమాల్ మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా వద్ద మద్దూర్ వెళ్లే మార్గంలో మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీతో తాగునీరు వృథాగా రోడ్డుపై పారుతోంది. గతంలోనూ ఇదే ప్రాంతంలో పైప్‌లైన్ లీకేజీ కావడం గమనార్హం. రోడ్డుపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లీకేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు, వాహనదారులు అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...