Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుండ్లపల్లి ప్రజలు శాంతియుతంగా ఉండాలి

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 11:02 AM పల్నాడు General
గుండ్లపల్లి ప్రజలు శాంతియుతంగా ఉండాలి - Udayam
నకరికల్లు మండలం గుండ్లపల్లిలో సీఐ కిరణ్ శాంతిభద్రతలపై అవగాహన సమావేశం నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామంపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు సహకరించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలు ఉంటాయని సీఐ హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ సతీష్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...