వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా పరిగి మున్నూరువాడకు చెందిన వడ్ల నగేష్ చారి (28) గుండెపోటుతో మృతి చెందాడు.ఈరోజు ఉదయం ఛాతీలో నొప్పిగా ఉండటంతో ఇతరులకు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో, ఆయన స్వయంగా నడుచుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు.
ఆసుపత్రికి రాగానే ఒక్కసారిగా కుప్పకూలాడు, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందారని నిర్ధారించారు. చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.
Comments
Loading comments...

