Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుండెపోటుతో సర్వేయర్ మృతి

Follow Udayam on Google
B Ganga Aug 31, 2026 7:40 PM పార్వతీపురం మన్యంGeneral
గుండెపోటుతో సర్వేయర్ మృతి - Udayam
కురుపాం మండలంలోని మొండెంఖల్ గ్రామానికి చెందిన గౌడు మన్మధ (43) సోమవారం ఇంటి వద్ద గుండెపోటుతో మృతి చెందారు. ఆయన గుమ్మలక్ష్మీపురం మండలం దుడ్డుఖల్ సచివాలయంలో సర్వేయర్ గా విధులు నిర్వహిస్తున్నారు. మన్మధకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. సహచరులు, గ్రామస్థులు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

Comments

G
Loading comments...