Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుండెపోటుతో పోస్టుమాన్ మృతి

Follow Udayam on Google
Sreekanth Patel Oct 06, 2026 9:24 AM మహబూబ్‌నగర్General
గుండెపోటుతో పోస్టుమాన్ మృతి - Udayam
నవాబుపేట మండలం చౌడూరు గ్రామానికి చెందిన పోస్టుమాన్ ముక్కని చెన్నయ్య (54) గుండెపోటుతో సోమవారం హైదరాబాద్లోని ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్లో మృతి చెందారు. సుమారు 30 ఏళ్లుగా పోస్టల్ శాఖలో సేవలందించారు. చెన్నయ్య మృతితో చౌడూరులో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామస్థులు, సహచరులు ఆయన మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సేవలను స్మరించుకున్నారు.

Comments

G
Loading comments...