వార్తలకు తిరిగి వెళ్లండి

గుదిబండివారిపాలెంకు చెందిన శేషం ప్రతిమ (47) గుండెపోటుతో గురువారం ఆకస్మికంగా మృతి చెందారు. ఇంట్లో స్పృహతప్పి పడిపోవడంతో కొల్లిపర ప్రభుత్వాసుపత్రికి తరలించగా, ఆమె అప్పటికే మరణించినట్లు డాక్టర్ కీర్తి ధ్రువీకరించారు.
ఉదయం నుంచే మనవడి అన్నప్రాసన వేడుకలో ఎంతో సంతోషంగా గడిపిన ఆమె ఒక్కసారిగా కన్నుమూయడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
Comments
Loading comments...

