వార్తలకు తిరిగి వెళ్లండి

బస్సులో ప్రయాణం చేస్తున్న వ్యక్తికి అకస్మాత్తుగా ఉండే పోటు రావడంతో మృతి చెందిన ఘటన బుధవారం ప్యాపిలి పట్టణంలో చోటు చేసుకుంది.
కర్నూలు జిల్లా మద్దికేర గ్రామానికి చెందిన శ్రీనివాసులు 44 భార్య లక్ష్మీతో కలిసి ప్యాపిలి మండలం మాధవరం గ్రామానికి పెళ్లికి హాజరై బస్సులో ప్రయాణిస్తుండగా చాతి నొప్పి వచ్చి పడిపోయాడు. ఆసుపత్రికి తీసుకొని పోగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్
అన్నారు.కూతురు కుమారుడు ఉన్నారు
Comments
Loading comments...

