వార్తలకు తిరిగి వెళ్లండి

గుండాలలో MRPS మండల అధ్యక్షుడు అన్నేపర్తి ఆంజనేయులు, సీనియర్ నాయకులు ఆంజనేయులు, రాములు, యాదగిరి, సత్యం ఆధ్వర్యంలో MSF నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా గోపాల్ దాస్ మహేష్, ఉపాధ్యక్షుడిగా అన్నేపర్తి చింటూ, ప్రధాన కార్యదర్శిగా పల్లెర్ల శ్రీకాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

